Durgaprsad Sangita
844 views
13 days ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని విజయవాడలోని లోక్ భవన్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గా ఆయన అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. :- #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😇My Status #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్