వినయ్ బంగారం
571 views
దేశ భవిష్యత్తు మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఓటు ఎంతో అమూల్యమైనదని అర్హత కలిగిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు కావాలని ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాకుండా, గణతంత్రాన్ని బలోపేతం చేసే ఒక పవిత్రమైన పౌర బాధ్యత జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాభినందనలు ...#NationalVotersDay #NVD2026... మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్ మరియూ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్