గతంలో హైదరాబాద్ ను టెక్నికల్ హబ్ గా తీర్చిదిద్దడం... ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా తానే పెట్టుబడుల వేటకు వెళ్లి పరిశ్రమలను సాధించుకు వస్తూ 'సీఈఓ చీఫ్ మినిస్టర్' గా పిలువబడటం... కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా కేబినెట్ సమావేశాలలో వాటిని ఆమోదించడం... తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ది ఎకనామిక్ టైమ్స్ *చంద్రబాబు గారికి 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'* అవార్డును ప్రకటించింది.
మన్నవ మోహనకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్
#BusinessReformerOfTheYear #AndhraPradesh #apts #aptschairman #NaraChandrababuNaidu #PawanKalyan #Naralokesh #NandamuriBalakrishna #mannavamohanakrishna #mannavamohankrishna #mohankrishnamannava #mohanakrishnamannava
Mohan Krishna Mannava
#✌️నేటి నా స్టేటస్ #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢