PSV APPARAO
584 views
12 days ago
#ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #✍️చాణిక్య నీతి #చాణిక్య నీతి #చాణిక్యనీతి #🌞 చాణిక్య నీతి 🌞 *🔔 _శుభోదయం_ 🔔*         *_అందం లేదని బాధపడకూడదు, ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించాలి, ఆస్తులు లేవని బాధపడకూడదు, ప్రేమ గుణం ఉన్నందుకు ఆనందించాలి._* *_బంధువులు లేరని బాధపడకూడదు. భగవంతుడు అండగా ఉన్నాడని ఆనందించాలి._*     🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞