#ఏపీ అప్ డేట్స్..📖
3 పార్టీలకి పుట్టిన దిక్కుమాలిన కూటమి ప్రభుత్వంలో ఎండోమెంట్స్ సలహాదారుడిగా ఛీనాడు కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావు..
చిరంజీవి గారి మీద ఛీనాడు లో శ్రీధర్ గీసిన కొన్ని కార్టూన్లు..
మీ అన్న ని అవమానిస్తూ కార్టూన్లు గీసిన శ్రీధర్ ని ఏకంగా ఎండోమెంట్స్ సలహాదారుడిగా నియమించిన చంద్రం తాతని ఇప్పుడు ఏం అనవా పిఠాపురం అభినవ కృష్ట దేవరాయా?