@AppalaNaidu Kella-DIRECTOR APRDC
857 views
1 days ago
మరొక చరిత్ర పుట్టిందని నువ్వు పుట్టిననాడు మీ తల్లిదండ్రులు ఊహించి ఉండరు... మమ్మల్ని నడిపించే నాయకుడివని మొన్న మొన్నటి దాకా మేమూ అనుకోలేదు కానీ నేడు మా అందరి ఆశ నువ్వే... మా నమ్మకం నువ్వే... తెలుగుదేశం పార్టీకి "యువగళం" పాదయాత్రతో నవశకం తెచ్చిన ఓ యువనేతామీకివే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDNaraLokesh #HappyBirthdayNaraLokesh #HappyBirthdayLokesh #NaraLokesh #iTDPforTDP #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు #📰జాతీయం/అంతర్జాతీయం