👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
518 views
21 hours ago
నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...? (1) ఈ రోజు పొద్దున్నే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే.. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు అదృష్టవంతుడివన్నమాట (2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువులో శరనార్ద శిబిరాన్ని కాని చూడలేదంటే... ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే అదృష్టవంతుడివన్నమాట.. (3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా బయట తిరగ్గలిగావంటే.. 300 కోట్ల మంది నివసించే దేశంలో నువ్వు లేవన్నమాట.. (4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిండిని, వంటి నిండా బట్టలు వేసుకొని, ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే... World లోని 75 శాతం కన్నా ధనవంతుడివన్నమాట.. (5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, Bank Account లో Balance ఉంటే.. World లోని 8 శాతం ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.. (6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి, ఇంకా విడాకులు తీసుకోకుంటే.. ప్రపంచపు 5 శాతం పిల్లల్లో నువ్వు ఒకడివి కాదు అన్నమాట.. (7) నువ్వు హాయిగా తలెత్తి, ఆహ్లదంగా నవ్వగలిగితే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట.. (8) నీవు ఈ మాటలు చదువుతున్నావు అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.. (9) నువ్వింకా అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, విలువలని, శక్తులని, అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట..🙏 #💗నా మనస్సు లోని మాట #😃మంచి మాటలు #🗣️జీవిత సత్యం #తెలుసుకుందాం