youth helping organization
703 views
#helping 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు(04-01-2026)* *ప్రకాశం జిల్లా,ఒంగోలుకు చెందిన దిరిశాల వెంకట శ్రీనివాసరావు(LM,KOTHAPATNAM,APCPDCL)& స్వరూప రాణి గార్ల ముద్దుల పెద్దబాబు"మనీష్ చౌదరి"పుట్టినరోజు సందర్భంగా జాతీయ రహదారి ప్రాంతాల్లో ఆకలితో ఉండే అనాధలకు,యాచకులకు,వృద్దులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.* 👉చిన్న వయసులోనే దూరమైన కుమారుని జ్ఞాపకాలను స్మరించుకుంటూ,కుమారుని పుట్టినరోజు పురస్కరించుకొని అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* YHO తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ, గడ్డం బ్రహ్మయ్య, ఇత్తడి బాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగినది.