వినయ్ బంగారం
646 views
ఈ రోజు ఆర్మూర్ మామిడిపల్లి స్కాలర్స్ ఒలింపియాడ్ ప్లే స్కూల్ ప్రిన్సపాల్ వేణు సార్ ఆహ్వానం మేరకు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరవత్రి రాజశేఖర్ గారు మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు బంజారా రజినేష్ అన్న గారు మరియూ ఈరవత్రి ఫౌండేషన్ సభ్యులు మరియు బంగురు సిమెంట్ చిరంజీవి గార్లతో... మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్ మరియూ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్