తెలుగుయువత
848 views
7 days ago
కడప టౌన్ ఎన్టీఆర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి సందర్శించారు. రంగులు వెలిసిపోయి కళావిహీనంగా ఉన్న పాఠశాలకు సొంత నిధులతో రంగులు వేయించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు . #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #తెలుగుయువత✊ #తెలుగుయువత✊TDP