జలకుట్రలపై కేసీఆర్ కదనభేరి ✊ 🔥
పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి జల వాటాలపై గురుశిష్యులు, బడేభాయ్, చోటేభాయ్ రూపంలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయి.
మన తెలంగాణ నీళ్ళను తరలించుకుపోవడానికి దొంగలంతా ఒక్కటయ్యారు.
నాడు అరవై ఏండ్ల ఉమ్మడి పాలకుల కుట్రలకు బలైన అన్నదాతల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్.. రైతుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం నేడు మళ్ళీ మరో జలపోరాటానికి సిద్ధం అయ్యాడు.
కేంద్రంలోని బీజేపీ, ఆ కూటమి చేసే కనుసైగలకు జీ.. హుజూర్ అంటూ తలొగ్గిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరో జలసాధన ఉద్యమం తథ్యం.
జై తెలంగాణ ✊
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు