#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺#అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి#🛕దేవాలయ దర్శనాలు🙏#రథ సప్తమి శుభాకాంక్షలు💐#🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో సత్యదేవాయః
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన అన్నవరం మహా క్షేత్రంలో రత్నగిరి కొండ మీద వెలిసి ఉన్న శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నేడు (25.01.2026) రథసప్తమి సందర్భంగా ఉదయం ఆస్థాన మండపంలో శ్రీ సూర్య పూజ మరియు సూర్య నమస్కారాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — అన్నవరం దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై సత్యదేవాయః