youth helping organization
543 views
4 days ago
#helping 🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు(20-01-2026)* *టంగుటూరు గ్రామానికి చెందిన అందరికి సుపరిచితులు,మంచి వ్యక్తి సత్యనారాయణ స్టోర్స్ & హర జువెలెర్స్ ఓనర్ ఆరవేటి రామకృష్ణ & శిరీష గార్ల ముద్దుల బాబు "జ్ఞాన విరుపాక్ష" పుట్టినరోజు పురస్కరించుకొని టంగుటూరు నుండి ఒంగోలు వరకు ఆయా ప్రాంతాలలో ఆకలితో ఉండే అనాధలకు,వృద్దులకు,యాచకులకు మంచి మనసుతో భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ అందించి వారి ఆకలిని తీర్చి పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది.* 🌸 ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న *జ్ఞాన విరుపాక్ష* ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరిపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ...అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంభ సభ్యులను* అభినందిస్తూ💐🙏ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న 🎊" *𝐺𝑁𝐴𝑁𝐴 𝑉𝐼𝑅𝑈𝑃𝐴𝐴𝐾𝑆𝐻𝐴* " 🎊 కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నం.🎉 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, చాట్రగడ్డ అనిల్, పొదిలి శశికుమార్, ఇత్తడి వినయ్, గడ్డం బ్రహ్మయ్య, టంగుటూరి లక్ష్మి కాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.