SRINIVAS CREATIONS
3.3K views
3 years ago
#📝ఫేమస్ తెలుగు కవిత్వం నీది కానిరోజు మౌనంగా ఉండు... నీదయినారోజు వినయంగా ఉండు... అప్పుడే...నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతిక్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి... దానిని అంచనా వేసినవాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు...