📝ఫేమస్ తెలుగు కవిత్వం
35 Posts • 11M views
SRINIVAS CREATIONS
3K views 3 years ago
#📝ఫేమస్ తెలుగు కవిత్వం ఎంత ఆనందంగా ఉన్నా ఎవరైతే గుర్తొచ్చి మీ కంట కన్నీరు వస్తుందో వాళ్ళని మరచిపోండి ఎంత దుఃఖంలో ఉన్నాసరే ఎవరైతే గుర్తొచ్చి మీ పెదాలపై చిరునవ్వు ఉదయిస్తుందో వాళ్ళని వదులుకోకండి
59 likes
37 shares
SRINIVAS CREATIONS
11K views 3 years ago
#📝ఫేమస్ తెలుగు కవిత్వం జీవితంలో ... ఎవరిని తక్కువగా చూడకండి ఎందుకంటే... ఐదు రూపాయల పెన్ను కూడా ఐదు కోట్ల చెక్కును రాస్తుంది...!! జీవితం కూడా అంతే ఎవరి విలువ వారిదే...
88 likes
190 shares