SRINIVAS CREATIONS
4.8K views
3 years ago
#📝ఫేమస్ తెలుగు కవిత్వం సంపాదన వేటలో పడి,జీవితాన్ని ఆనందంగా గడపటం మరచిపోతున్నాం, వయసు మళ్లాక కొన్ని కోట్లు పోసినా.. జరిగిన కాలాన్ని కొనలేము, తరిగిన వయస్సును తిరిగి పొందలేము, అందుకే ప్రతీ క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి, ప్రయత్నించండి...!!!