ప్రసాద్ భరద్వాజ
689 views
*🌹 శ్రీ కాలభైరవ అష్టకం - శ్లోక తాత్పర్యములు 🌹* https://youtu.be/_VLqYNh-7bY *ప్రసాద్ భరద్వాజ* *మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము, కోపము, పాపములను నశింప చేయునది అగు కాలభైరవ అష్టకం ఈ వీడియోలో వీక్షించండి. కాలభైరవ పాద సన్నిధిని చేరుటకు దీనిని నిత్యము పఠించండి 🌹 🌹 🌹 🌹 🌹 #ప్రసాద్ భరద్వాజ PRASAD BHARADWAJ #చైతన్య విజ్ఞానం spiritual wisdom #Ancient Wisdom Teachings #ChaitanyaVijnaanam YouTube channel #🎶భక్తి పాటలు🔱