ఒకప్పుడు రక్త భీజుడు కాళీ అమ్మవారి తో పోట్లాడే అప్పుడు రక్త భీజుడి రక్తపు చుక్క ఒకటి భూమి మీద ఒక ఊరిలో పడుతుంది, ఆ ఊరి పేరు చందర్పూర్, అప్పటి నుంచి మళ్లీ ఆ రక్త భీజుడు ఆ ఊరిలో పిల్లల్ని 12 యేండ్లు నిండి mature అయినా అమ్మాయి లని టార్గెట్ చేసుకుంటూ మళ్లీ గెలిచే శక్తి గా మారి ఆ కాళీ అమ్మవారిని మట్టుపెట్టాలి అనుకుంటాడు, మరి అది జరుగుతుందా?
ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఊర్కోలేక ఒక అతను కాళీ మాతకి పూజ చేసి శక్తిని పొందుతాడు, ఎమ్ శక్తి, ఎలా, ఏ రూపం లో వచ్చింది?
అప్పటి నుంచి ఆ రక్త భీజుడి టార్గెట్ ఆ వంశం లోని అమ్మాయిలు. అది తెలుసి, రక్త భీజుడికి బలి ఇవ్వలేక, అమ్మాయి పుట్టగనే చంపేసేవారు, మరి ఆ రక్త భీజుడి అంతం ఎలా? ఎవరు చేయాలి? పరిష్కారం ఏంటి?
బాగుంది మూవీ, కాని క్లైమాక్స్ ఇంకా కొంచం పవర్ఫుల్ గా ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది, సింపుల్ గా అయిపోయింది, ఇ mean ఒక రాక్షసుడు, అమ్మవారి మద్య ఒక యుద్ధ వాతావరణం సృష్టించి, ఫైట్ కొంచం ఎక్కువ సేపు పెట్టుంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది, vfx and animation కూడ బాగా workout అయింది, ఇది కేవలం హిందీ లో ఉంది తెలుగు లో లేదు...
#maa #maakaali #mahakaali #goddess #goddesskaali #rakthbheej #Rakshasudu #venu #venuguptha #dundigallavenuguptha #dundigalvenuguptha #DVG #dundigalvenu #dundigallavenu
#moviereview
#movie #cinema #cinemareview
#reviewtime #hindimovie
#bollywood #Netflix #OTT
#review #bollywood #movie