🇮🇳mahender📰🗞️🗞️
2K views
3 months ago
ఈ రాజుకు 15 మంది.. తండ్రికి 125 మంది భార్యలు రాజు 'Mswati III' పాత వీడియో వైరల్ అవుతోంది. ఆఫ్రికా ఖండంలోని Eswatini దేశానికి చెందిన కొన్ని రోజుల క్రితం అబుదాబికి 15 మంది భార్యలు, 36 మంది పిల్లలు, 100 మంది సర్వెంట్లతో వెళ్లారు. 1986 నుంచి పాలిస్తున్న ఆయన సంపద 1 బిలియన్ డాలర్లు దాటింది. ఆ దేశంలో 60%కి పైగా ప్రజలు BPLలో ఉండగా రాజు ఫ్యామిలీ మాత్రం ప్రైవేట్ జెట్లలో తిరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఇతడి తండ్రి సోబుజా IIకు 125 మంది భార్యలు ఉండేవారు #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🗞️అక్టోబర్ 6th అప్‌డేట్స్💬 #🗞️అక్టోబర్ 7th అప్‌డేట్స్💬