#🗞️అక్టోబర్ 14th అప్‌డేట్స్💬 అంతా Graphics ఏ అంటూ కూసిన కూతలు మూగబోయాయి..!
అసలు అమరావతిలో అభివృద్ధి ఆనవాళ్ళే లేవన్న వాళ్ళ నోళ్లు మూతబడ్డాయి..!
కొన్ని లక్షల రైతుల త్యాగం..!
కొన్ని వేల ఎకరాల త్యాగ ఫలితం..!
సహజంగా ఇంటికి పునాది తర్వాత లోపలికి వెళ్లే *తొలి గడపని* నిలబెట్టి ఆ ఆశల నిర్మాణ సౌదానికి తొలి అడుగు వేస్తాం..!
ఇప్పుడు సీఆర్డీఏ భవన నిర్మాణం బహుశా *చరిత్ర చూడబోతున్న ఆంధ్రుల ఆశయ నవ నిర్మాణ రాజధానికి తొలి గడపలాంటి ఆహ్వానమే* అని చెప్పక తప్పదు..!
సంక్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ.
కష్ట నష్టాలను ఓర్చుకుంటూ..
కన్నీరు పెట్టిన ప్రతీ రైతు కళ్ళను తుడుస్తూ..
రాక్షసుల పోరు తట్టుకుంటూ..
ఒక్కో అడుగూ వేసుకుంటూ..
ఇటుక పై ఇటుక పేర్చుకుంటూ..!
ఆంధ్రుల వైభవానికి మరో తొలి అడుగు పడింది..!
దానికి మూల కారణం మూల విరాట్ లాంటి నాయుడు ఆశయమే..🙏🙏
అది చాలా బలమైనది..
ఇక 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు తిరుగు లేనిది..!
సహో నాయుడూ..సాహో..!
జయహో నాయుడూ..జయహో..!
#AndhraPradesh
#🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬#📰ఈరోజు అప్‌డేట్స్#🏛️రాజకీయాలు#🏛️పొలిటికల్ అప్‌డేట్స్