🇮🇳mahender📰🗞️🗞️
2.2K views
3 months ago
VIDEO: విమానాల ట్రాఫిక్ జామ్ చూశారా? పరిస్థితి అలాగే ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్ అనగానే మొదటగా గుర్తొచ్చేది బెంగళూరే. అయితే రోడ్లపై వాహనాలే కాదు రన్వేపై విమానాల కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వోపై పదుల సంఖ్యలో విమానాలు టేకాఫ్ కోసం క్యూలో ఉన్న వీడియో వైరలవుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వెహికల్స్ ఆగినట్లు ఉందని, బెంగళూరులో ఇది కామన్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞️అక్టోబర్ 17th అప్‌డేట్స్💬 #🗞️అక్టోబర్ 18th అప్‌డేట్స్💬 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

More like this