YSRCP Congress Party
1K views
🚨 #SadistChandraBabu పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చీకట్లో కుట్లు.. రోగులకి అగచాట్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చీకట్లోనే రోగులకి చికిత్స చేసిన వైద్యులు.. ఉక్కపోతతో దాదాపు రెండు గంటలు నరకం చూసిన రోగులు అర్ధరాత్రి పవర్ కట్.. జనరేటర్ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ లైట్‌లోనే రోగులకి కుట్లు వేసిన వైద్యులు ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా @ncbn ? #CBNFailedCM #MosagaduBabu ##tdpgoons #endoftdp