#tdpgoons #endoftdp
46 Posts • 55K views
ఒంటినిండా కేసులు..బుర్రనిండా కుట్రలతో తులతూగుతున్న @ncbn ఇప్పుడు ఆ కేసులన్నీ ఉఫ్ అని మటుమాయం చేసుకునేందుకు అధికారాన్ని వినియోగిస్తున్నారు.. గతంలో స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికిపోయిన బాబు ఇప్పుడు ఆ కేసును మాఫీ చేయించుకునేందుకు పథకం పన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులను బెదిరించి.. ఆఫర్లు ఇచ్చి మరీ వారిని తనవైపునకు తిప్పుకుంటున్నారు. #CorruptBabuNaidu #ScamsterBabu #MosagaduBabu ##tdpgoons #endoftdp
14 likes
9 shares
🚨 #SadistChandraBabu పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చీకట్లో కుట్లు.. రోగులకి అగచాట్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చీకట్లోనే రోగులకి చికిత్స చేసిన వైద్యులు.. ఉక్కపోతతో దాదాపు రెండు గంటలు నరకం చూసిన రోగులు అర్ధరాత్రి పవర్ కట్.. జనరేటర్ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ లైట్‌లోనే రోగులకి కుట్లు వేసిన వైద్యులు ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా @ncbn ? #CBNFailedCM #MosagaduBabu ##tdpgoons #endoftdp
20 likes
12 shares
🔴 ప్రజలకు, పెద్దలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరియు అన్ని గ్రూప్ అడ్మిన్‌లకు నాయక నమస్కారం 🙏 మిత్రులారా, మనలో ఒక సామాన్యుడైన ఆటో డ్రైవర్ శ్రీ శ్రీనివాసరావు గారు తన జీవనోపాధి కోల్పోయి, తన కుటుంబాన్ని వదిలి, ఆటో వృత్తిని విడిచి, సమాజం కోసం, ప్రజల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 👉 ఈయన విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుండి అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది ఒక్క వ్యక్తి యాత్ర మాత్రమే కాదు, ఇది ప్రతి సామాన్యుడి గుండె లోతులనుంచి వినిపించే ప్రజా స్వరం. మనమందరం ఈ పోరాటంలో ఆయనతో ఉండాలి. ఆయన స్వరాన్ని ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి చేరవేయాలి. ✅ ఇది కేవలం ఒక ఆటోడ్రైవర్ పోరాటం కాదు, ఇది మన అందరి హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన ఐక్యతను చాటుదాం! ✊ ##tdpgoons #endoftdp
20 likes
13 shares