PSV APPARAO
669 views
3 months ago
#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #శుభోదయం #శుభోదయం #శుభోదయం *🔔 _శుభోదయం_ 🔔* *_పుస్తకంలో ఒకే పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరిపేజి పూర్తి చేయలేము._* *_జీవితం కూడ అంతే... నిన్నటి చేదు జ్ఞాపకాలను తలచుకుంటూ కూర్చుంటే, అందమైన ఈ రోజుని ఆస్వాదించలేము._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞