Degala Samson
13.7K views
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. యూరియా కోసం పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నాం.. మమ్మల్ని ఇంత గోసపెట్టి రేవంత్ ఎక్కడ పండిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా బతుకులు బాగున్నయ్.. కేసీఆర్ కడుపు సల్లగుండ.. ఆయన వస్తేనే మాకు ఈ గోసలు పోతయ్. #BRS పార్టీ సోషల్ మీడియా