bnews Telangana
636 views
3 months ago
*త్వరలో ఆవిష్కరణ* సామాజిక తెలంగాణ పార్టీ *మేనిఫెస్టోల్* లో యువతి యువకులకు భరోసా( ఉపాధి ఉద్యోగ ) రాజకీయాల్లోకి అవకాశం కలిపిస్తూ... ఉచిత పథకాలు రద్దుచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉపాధి తీసుకువస్తూ ప్రత్యేక జీవో చట్టం తేవడం... తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలను అరికట్టడానికి పోలీసులకు ప్రత్యేక పవర్స్ ఇస్తూ వారికి వారి కుటుంబానికి భద్రత కై ప్రత్యేక చట్టం... డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకువస్తూ.. రాబోయే భవితరాలను దృష్టిలో పెట్టుకొని కాలుష్యాన్ని అరికట్టడమే సామాజిక తెలంగాణ పార్టీ ప్రధాన లక్ష్యం... ప్రతి కుటుంబానికి ఉచిత విద్య వైద్యం అందేలా చట్టం తేవడం.. ప్రతి నిరుపేద కుటుంబాలు గృహాలు నిర్మించుకోవడానికి ప్రత్యేక గృహాల సహకార బ్యాంకులు ఏర్పాటు చేస్తూ చట్టం తేవడం... *సామాజిక తెలంగాణ పార్టీ* #political #political video #Political Joks #rajneetik jocks #News update