RVS Edit's
504 views
RVS Edit's హిందూ హిస్టరీ | WhatsApp Channel
RVS Edit's హిందూ హిస్టరీ WhatsApp Channel. 🙏 అందరికీ నమస్కారం ఈ ఛానెల్ లో మన హిందూ పురాణాల కథలు. భక్తి కీర్తనలు స్తోత్రంలు. స్టోరీస్. నాలెడ్జ్. మన భారతదేశం చరిత్ర. హిందూ సంప్రదాయం. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు, 🕉️🚩🙏🙏🙏🙏🙏 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే || వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ | నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా || గజాననం భూతగణాదిసేవితం కపిత్థ జంబూ ఫలసార భక్షణమ్ | ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం || విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ | నాగాననాయ శృతియజ్ఞ-విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||. 7 followers