VOICE OF SOCIAL MEDIA
3.3K views
తెలంగాణ యువకుడిని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆంధ్ర పోలీసులపై తిరగబడ్డ గ్రామస్తులు కామారెడ్డి జిల్లాలో ఘర్షణ: కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామానికి చెందిన యువకుడిని ఓ కేసు విషయంలో అరెస్టు చేయడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, గ్రామస్థుల ఆగ్రహానికి గురయ్యారు. ----- #తెలంగాణ #యువకుడు #ఆంధ్రపోలీసులు ##RAJHన్యూస్ #జై భీం మీడియా #వాయిస్ of సోషల్ మీడియా