Aiతో ప్రభాస్-అనుష్క పెళ్లి చేసేశారుగా!
ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటారు. ఏఐ పుణ్యాన అది సాధ్యమైంది. డార్లింగ్-స్వీటీ పెళ్లికి ఇండస్ట్రీ స్టార్లంతా తరలివచ్చినట్లు ఆ వీడియో క్రియేట్ చేశారు. ఎన్టీఆర్-చెర్రీ వంట చేస్తున్నట్లు, రవితేజ-బన్నీ డాన్స్ చేస్తున్నట్లు, నాగార్జున-నాని సన్నాయి వాయిస్తున్నట్లు, బాలయ్య డోలు కొడుతున్నట్లు, చిరంజీవి-పవన్ భోజనం చేస్తున్నట్లు ఎడిట్ చేసిన ఆ వీడియో ఆకట్టుకుంటోంది.
#🗞️నవంబర్ 27th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్