🇮🇳mahender📰🗞️🗞️
2.3K views
3 months ago
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో బొలెరో ఒక్కసారిగా కుడివైపు టర్న్ చేయడంతో వెనకాలే వస్తున్న విజయ్ Lexus మోడల్ కారు దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతింది. దీంతో విజయ్ దేవరకొండ, అతడి ఫ్యామిలీ వేరే వాహనంలో వెళ్లిపోయింది. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది #🗞️అక్టోబర్ 7th అప్‌డేట్స్💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #🗞️అక్టోబర్ 6th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్