*🔔శుభోదయం🔔*
*_మనకు బాగా ఆకలి వేసినప్పుడు "భోజనం", బాగా దాహం వేసినప్పుడు "నీళ్లు" చాలా రుచిగా అనిపిస్తాయి._*
*_అలాగే మనకు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని తీర్చే "మనిషి" విలువ కూడా చాలా తెలుస్తుంది."_* #✍️కోట్స్#🙏మన సాంప్రదాయాలు#👫 బంధం#😃మంచి మాటలు#😇My Status