బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2.3K views
1 months ago
మననేత వైఎస్ జగనన్న గారు వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ 2029 ఎన్నికలలో వైస్సార్సీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఏకైక ఎజెండాగా,లక్ష్యంగా గతంలో మాదిరి పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి చొచ్చుకుపోవడం తథ్యం! ఇక ప్రకంపనలు సృష్టించడమే తరువాయి! వైఎస్ జగనన్న గారి గర్జన ఏ విధంగా ఉంటుంది అంటే గజరాజు గర్జించిన తరహాలో,ఆయన దాటికి,మెరుపులకు అధికార పార్టీకి ఇక ముచ్చెమటలు పట్టడమే మిగిలి ఉంటుంది! ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడంటే అడుగడుగునా జన నీరాజనాలే,లక్షలాది మంది ప్రజల కేరింతలే కేరింతలు! పిల్లా పాపల నుంచి పండు ముసలి వరకు ఆయన తమ ప్రాంతానికి పాదయాత్రలో భాగంగా రావడాన్ని పురస్కరించుకొని ఆ ప్రత్యేక సందర్భాన్ని అతి పెద్ద పండుగలా వారంతా సెలబ్రేట్ చేసుకోవడం ఓ షారామాములైనా విషయమే! ఎందుకంటే జగనన్న అంటేనే ఓక భరోసా, విశ్వసనీయత,ఇంకా చెప్పాలంటే ఇచ్చిన హామీకీ చెప్పిన మాటకు ఆరు నూరైన కట్టుబడే మడమ తిప్పని నేత మన వైఎస్ జగనన్న గారు అని మన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈపాటికే ఎరుకైనా విషయమే,అది ప్రతి ప్రజానీకానికి తెలిసిన ఓ నగ్న సత్యం కూడా! జై జై జగన్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ys