💎 JANASENA RAJA BABU GARIKINA❤️🕉️✝️☪️🇮🇳
685 views
4 months ago
💥THINK POSITIVE FOR BETTER SOCIETY: 💥సుగాలి ప్రీతికి న్యాయం చేసే బాధ్యత జనసేనదే. ఈ విషయంపై జనసేన క్లారిటీగానే ఉంది.! 💥సుగాలి ప్రీతి కుటుంబానికి జనసేన అండగా ఉండి పోరాటం చేసింది. కానీ ఈ రోజు సుగాలి ప్రీతి అమ్మ గారు కొంతమంది మాటలు విని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడడం సరికాదు.! 💥సుగాలి ప్రీతి కోసం పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు కాబట్టే వాళ్ల తల్లిదండ్రులకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చాయి,5 ఎకరాల భూమి వచ్చింది,5 సెంట్లు ఇల్లు స్థలం వచ్చింది! దయచేసి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాత్రం కొంతమంది మాటలు విని ట్రాప్ లో పడకండి.! 💥గత ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలనలో సుగాలి ప్రీతికి న్యాయం చేయలేకపోయింది. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయింది. దయచేసి ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వండి కచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం చేసే బాధ్యత జనసేన ఇప్పటికే తీసుకుంది.!! 💥సుగాలి ప్రీతి విషయంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు న్యాయం జరగదని వారు వదిలేసిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వదలరు.!!🔥🔥 #SenathoSenani❤️‍🔥🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #జనసేన పార్టీ #⛳భారతీయ సంస్కృతి #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #I ♥ Andhra