Sekhar Digitals & Reporter 9603197203
535 views
4 months ago
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #వాతావరణం #ప్రకృతి వాతావరణం విశాఖ: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం 27న ఉత్తరకోస్తా తీరాన్ని తాకనున్న వాయుగుండం నేడు కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు రేపు ఏలూరు, ప.గో, గుంటూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్ 26 నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక ఈనెల 30 వరకు తెలంగాణలో భారీ వర్షాలు రేపు, ఎల్లుండి తెలంగాణలో అతి భారీ వర్షాలు