Happy International Men's Day
ఆడవారికే కాదు.. మగవారికి కూడా ఓ స్పెషల్ డే ఉంది. కానీ చాలామంది మగవారికి ఈ విషయం కూడా తెలియదు. అదే అంతర్జాతీయమ పురుషుల సంవత్సరం నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మేన్స్ డే జరుపుకుంటారు. (International Men's Day). ລ້
పురుషులు సమాజానికి చేస్తున్న కృషి, బాధ్యతలు, కుటుంబం కోసం చేసే త్యాగాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంటారు.
#📰ఈరోజు అప్‌డేట్స్ #💬నవంబర్ 20th ముఖ్యాంశాలు🗞️ #💬నవంబర్ 19th ముఖ్యాంశాలు🗞️