నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో, ఒకే ఆటోలో 23 మంది చిన్నారులను కిక్కిరిసి తీసుకెళ్తున్నందును గుర్తించిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ ఆ ఆటోను నిలిపివేసి, సీజ్ చేశారు. అనంతరం పిల్లలను రెండు వేర్వేరు వాహనాల్లో సురక్షితంగా ఇళ్లకు పంపించారు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
#Nagarkurnool #TelanganaNews #Auto #Schoolchildrens #autorickshaw
#💬నవంబర్ 19th ముఖ్యాంశాలు🗞️