Nagesh bathula
1.5K views
27 days ago
మోదీజీ సర్కార్ మరో చారిత్రక విజయం! 👌🏼👍🏼 హింసా మార్గాన్ని వీడి *మావోయిస్టులు* జనజీవన స్రవంతిలోకి రావడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం. 2026 నాటికి *నక్సల్స్ రహిత భారత్* లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దేశ భద్రత విషయంలో రాజీపడని నరేంద్ర మోదీజీ గారి నాయకత్వానికి జై!👍🏼👍🏼👌🏼🚩🙏🏼 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి