BRS Party
1.6K views
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ "బాకీ కార్డు" ఉద్యమం! ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బాకీ ఉందో ఇంటింటికి ఈ కార్డుతో ప్రజలకు వివరిద్దాం. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుదాం. #✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #షేర్ చాట్ బజార్👍 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్