PSV APPARAO
732 views
3 months ago
#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #🌅శుభోదయం #శుభోదయం *🔔 _శుభోదయం_ 🔔* *అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు.* *కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ వుండరు.* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞