🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,సెప్టంబర్.25,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి పూర్తి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:స్వాతి సా5.37 వరకు
యోగం:వైధృతి రా9.35 వరకు
కరణం:వణిజ మ3.27 వరకు
వర్జ్యం:రా11.50 - 1.36
దుర్ముహూర్తము:ఉ9.52 - 10.40
మరల మ2.40 - 3.28
అమృతకాలం:ఉ7.55 - 9.41
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.53
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
#panchagam 2024 #telugu panchagam #🛡️శ్రీ కాత్యాయనీ దేవి⚔️ #🙏🏻అమ్మ భవాని #🙏🏻అమ్మ భవాని #🙏హ్యాపీ నవరాత్రి🌸