Failed to fetch language order
telugu panchagam
2K Posts • 1M views
Reshma
967 views 3 months ago
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 సోమవారం,అక్టోబరు 6,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం తిథి:చతుర్దశి ఉ11.24 వరకు వారం:సోమవారం(ఇందువాసరే) నక్షత్రం:పూర్వాభాద్ర ఉ6.02 వరకు తదుపరిఉత్తరాభాద్ర తె4.59 వరకు యోగం:వృద్ధి మ2.20 వరకు కరణం:వణిజ ఉ11.24 వరకు తదుపరి భద్ర రా10.30 వరకు వర్జ్యం:మ3.13 - 4.44 దుర్ముహూర్తము:మ12.12 - 1.00 మరల మ2.34 - 3.22 అమృతకాలం:రా12.24 - 1.55 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00 సూర్యరాశి:కన్య చంద్రరాశి:మీనం సూర్యోదయం:5.54 సూర్యాస్తమయం:5.44 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #panchagam 2024 #telugu panchagam
27 likes
1 comment 11 shares
Reshma
922 views 3 months ago
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐 *శనివారం, అక్టోబరు 4, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *దక్షిణాయనం - శరదృతువు* *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం* తిథి : *ద్వాదశి* మ1.56 వరకు వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం : *ధనిష్ఠ* ఉ7.02 వరకు యోగం : *శూలం* సా6.44 వరకు కరణం : *బాలువ* మ1.56 వరకు తదుపరి *కౌలువ* రా1.24 వరకు వర్జ్యం : *మ2.10 - 3.44* దుర్ముహూర్తము : *ఉ5.54 - 7.28* అమృతకాలం : *రా11.39 - 1.14* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: *కన్య* || చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *5.54* || సూర్యాస్తమయం: *5.47* సర్వేజనా సుఖినోభవంతు - శుభమస్తు🙏 ---------------------------------------- #panchagam 2024 #telugu panchagam #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
11 likes
19 shares
Reshma
8K views 3 months ago
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 బుధవారం,అక్టోబరు.1,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం తిథి:నవమి మ2.23 వరకు వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:ఉత్తరాషాఢ పూర్తి యోగం:అతిగండ రా10.44 వరకు కరణం:కౌలువ మ2.23 వరకు తదుపరి తైతుల రా2.32 వరకు వర్జ్యం:మ1.19 - 3.00 దుర్ముహూర్తము:ఉ11.31 - 12.20 అమృతకాలం:రా11.26 - 1.07 రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.40 -9.00 సూర్యరాశి:కన్య చంద్రరాశి:ధనుస్సు సూర్యోదయం: *5.54* సూర్యాస్తమయం:5.48 మహర్నవమి అపరాజితాపూజా మహర్నవమి శుభాకాంక్షలతో సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #panchagam 2024 #telugu panchagam #🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱
89 likes
28 shares