ARIGELA TEJA VENKATESH
740 views
18 days ago
ఘనమైన పండుగకు సరైన గుర్తింపు 450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించనున్న ఎన్డీఏ ప్రభుత్వం కోనసీమ జిల్లాలో లక్షలాది భక్తుల మధ్య ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాల్లో ప్రభల తీర్థం వేడుక నిర్వహణ #NDA4Andhra #🇮🇳దేశం #🧓నరేంద్ర మోడీ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱