m.krishnareddy
36.5K views
1 months ago
ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం (వీడియో) TG: హైదరాబాద్లోని ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో మధ్యాహ్నం వేళ రోడ్డుపై నడుస్తున్న మహిళ మెడలోంచి 4 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన దొంగను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహిళ కేకలు విని వెంటనే అప్రమత్తమైన స్థానికులు దొంగను వెంబడించి, పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬