Prime లో ఉంది చూడండి
ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు...
Hero ఒక స్టోరీ writer, సినిమా తియ్యలి అని director ని producers ని కలుస్తా ఉంటాడు, ఎవడు దేకక పోగా, పైగా తిట్టే వాళ్లు నీ సినిమా తియ్యాలి అంటే బ్యాంక్ లకి కన్నం వేయాలి అని, అప్పుడు decide అవుతాడు బ్యాంక్ కి కన్నం వేసి సినిమా తీసి కల నెరవేర్చుకోవాలని....
మరి ఆ కల నెరవేరిందా? బ్యాంక్ కి కన్నం వేయడానికి ఏ బ్యాంక్ ని ఎంచుకుంటారు, ఎందుకు? ఎలా కన్నం వేస్తారు? ప్లానింగ్ ఏంటి? ఈ ప్లాన్ ని అమలుపరిచే సమయం లో ఒక భయంకర నిజం బయట పడుతుంది, ఏంటి ఆ నిజం?
ఆ నిజం బయట పెట్టిన ప్రాణాలు పోతాయి, బ్యాంక్ కి కన్నం వేసే plan utter flop అవుతే జీవితాలను నాశనం చేసుకున్న వాళ్లు అవుతారు...
మరి ఏంటి దారి? కట్ట విరగొద్దు, పాము చావాలి....
ఎలా? ఎమ్ చేస్తారు? Next ప్లాన్ ఏంటి? వాళ్ల నిజం ప్రజలకు చెప్పి విలన్ చేయాలి అనుకున్నారు కాని ఇక్కడ ఇంకో ట్విస్ట్, డబ్బులు కావాలి, నిజాలు బయట పెట్టాలి, ఆ ఊరు నుంచి ప్రాణాలతో బయట పడాలి, ప్రాణాలని పణం గా పెట్టి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేస్తారు, మరి ఇది అంత సరే సినిమా complete అయిందా, డబ్బులు దొరికాయా, నిజం బయట పడింద? అసలు Villian ఎవరు, ఎందుకు ఆ పని చేశారు, ఏంటి ఆ నిజం, ఎలా చేశారు, ఇవి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకా ఎందుకు ఆలస్యం, prime లో సినిమా చూసేయండి
#dundigalvenuguptha #dundigallavenuguptha #venuguptha #dundigalvenu #DVG #venu #insta #instagram #fb #Facebook #chauryapaatham #telugumovie #telugumoviereview #telugucinema #telugucinema2025 #telugucinemareview #telugumovieupdates #twitter #pinterest
#reviewtime
#review #robbery #bank
#ott #cinema #దోపిడీ #review