Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
1.5K views
5 months ago
#సాయిబాబా #🙏🙏🌺sri shirdi sai baba yah namah🙏🙏🌺 #🙏 ఓం శ్రీ సాయి బాబా 🙏 #🙏 గురుమహిమ #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... 🕉️🪔🙏🏻🌹🌿🌹🌿🌹🙏🏻🪔🕉️ సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం | స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం || భవధ్వాంత విధ్వంస మార్తాండ మీఢ్యం మనోవాగతీతం మునిర్ధ్యాన గమ్యం | జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం || భవాంభోధిమగ్నార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం | సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం || సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్య ప్రియంతం | తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం || 🙏🏻 *ఓం మార్గబంధవే నమః* 🙏🏻 🌅⚛️🌹🪔 శుభోదయం🪔🌹⚛️🌅