గత ఏడాది కాలంగా, అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి, ఒప్పందాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, మా యువతకు అనేక అవకాశాలు పెరుగుతున్నాయి. మనం ఎక్కడికో ఉద్యోగాల కోసం వెళ్ళాల్సిన పని లేదు, మన దగ్గరకే అవకాశాలు వచ్చేసాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🔴జూలై 15th అప్‌డేట్స్📢