hiranya murthy
574 views • 6 months ago
#🔴జూలై 15th అప్‌డేట్స్📢 కథ ఇల్లు శుభ్రం
సుబ్బారావు గారి ఇంటి పక్కన ఓ మలయాళీ కుటుంబం దిగింది. ఆ మలయాళీ ఆవిడే చెత్త అంతా గోడ అటువైపు ఉన్న సుబ్బారావు ఇంటి మీద వేసింది. సుబ్బారావు తెలుగులో గట్టిగా అన్నాడు. కానీ లాభం లేదు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు కూడా వేసింది సుబ్బారావు మామూలుగా కేకలు వేశాడు భార్య దుర్గ వచ్చింది విషయమంతా చెప్పాడు. దుర్గా అంది రేపు కూడా వేస్తే నా తడాఖా చూపిస్తాను అంది. మళియాళీ ఆవిడే మామూలుగా చెత్త వేసింది దుర్గ ఆ చత్తంతా ఒక పెద్ద బుట్టలోకి ఎత్తింది. మళియాళ ఆవిడ ఇంటి తలుపు తట్టింది
ఆవిడే తలుపు తీసింది ఎడం చేత్తో ఆవిడని పక్కకు తప్పించి గబగబా నడుచుకుంటూ వెళ్లి ఆ బుట్టెడు చెత్త వాళ్ళింట్లో వంట గదిలో స్టవ్ మీద వేసింది
తెలుగులో జాగ్రత్తని గట్టిగా ఉంది
రెండో రోజు నుంచి మలయాళీ ఆవిడే చెత్త వెయ్యలేదు
12 likes
13 shares

