Journalist sai
11.7K views
5 months ago
మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ బాలాపూర్‌లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించని నాయకులు కార్యక్రమంలో వేదిక మీద కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(KLR) ప్రోటోకాల్ పాటించాలని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మధ్య ఘర్షణ #journalist sai #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #తెలంగాణ వార్తలు