శ్రావణ మాసం... హిందువులకు పవిత్రమైన నెల ఇది. ప్రత్యేక దినాలు, పండగలు, పెళ్ళిళ్ళు ఇలా అన్నీ ప్రత్యేక దినాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాల్లో వచ్చే పవిత్ర దినాలు చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పూజించాల్సిన దైవాలు, వచ్చే ఫలితాలు తెలుసుకోండి.
• శ్రావణ సోమవారం: ఈ రోజు పరమేశ్వరుడిని పూజించాలి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపద, సంతోషం, అవివాహిత యువతలకు మంచి భర్త లభిస్తాడు.
[జూలై 28, ఆగష్టు 4, 11, 18]
• శ్రావణ మంగళవారం: ఈరోజు మంగళ గౌరీనీ పూజించాలి. మంగళ గౌరీ అంటే పార్వతి దేవి. దీర్ఘ సుమంగళి యోగం, భర్తకు సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలకు మేలు జరుగుతుంది.
[జూలై 29, ఆగష్టు 5, 12, 19]
• శ్రావణ శుక్రవారం: ఈరోజు లక్ష్మీ దేవిని పూజించాలి. సిరి సంపదలు, ధాన్య వృద్ధి, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. సకల కోరికలు నెరవేరతాయి.
[ఆగష్టు 1,8,15,22]
.....
#ShravanaMasam #ShravanaWeeks #Hinduism
#spiritual #Devotion
#spiritual #spiritual #spiritual #spiritual message don't miss it #ఆత్మీయ దిద్దుబాటు