MANA VOICE
857 views
సప్త వ్యసనాలు: • సప్త వ్యసనాలు అంటే 7 చెడు అలవాట్లు అవి: వీటి గురించి భగవద్గీతలో ఉన్నది. “వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబున దండంబు బరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత యనెడు సప్త వ్యసనముల జనదు తగుల” ...... వెలది, జూదం, మద్యం, వేట, కటువుగా మాట్లాడటం, కఠినంగా దండించడం, డబ్బు దుబారా చేయడం. •••••••• 1. పరస్త్రీ వ్యామోహం [లైంగిక సంబంధం, మహిళలపై వ్యామోహం] 2. జూదం [డబ్బులు పోగొనుట, దుబారా ఖర్చు] 3. మద్యపానం [మద్యం సేవించడం, ధూమపానం] 4. వేట [జంతు హింస, దండిచడం] 5. కఠినంగా ఆదజాలం 6. ఇతరులను దండించడం 7. మాంస భక్షణము [మాంసం తినడం] ....... #sapthaVyasanalu #Spirituality #devotion #bhagavadgita #lordKrishna #devotion #spiritual #spiritual #spiritual #spiritual message don't miss it